Latest

Tuesday, November 12, 2024

Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక

Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక


Best Friends Moral story on friendship| Telugu moral stories on friendship


అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఎలుక మరియు ఒక కాకి ఎంతో మంచి స్నేహితులుగా ఆనందంగా జీవించేవి. 


జింక ఎంతో కంగారుగా భయపడుతూ అక్కడికి వచ్చింది ఆ జింకను చూసిన కాకి చెట్టు పైకి , ఎలుక రంద్రంలోకి, తాబేలు నీటిలోకి దూకి oది. 


తర్వాత అవి జింకను చూసి భయపడాల్సిన పనిలేదు అని జింక దగ్గరకు వచ్చి దానిని పరామర్శించాయి. అయితే జింక తనను ఒక వేటగాడు వెంటాడుతున్నాడని చెప్పి బాధపడింది . 


అప్పటినుండి ఆ జింక కూడా ఆ ముగ్గురితో స్నేహం చేస్తూ నలుగురు కూడా మంచి స్నేహితుడుగా మారిపోయారు. ఒకరోజు ఆకస్మాత్తుగా జింక కనబడకుండా పోయింది కాకి, ఎలుక మరియు తాబేలు కంగారుపడ్డాయి , మూడు కూడా వెతకడం ప్రారంభించాయి. 


అయితే తాబేలు నేను ఎక్కువ వేగంగా నడవలేను కాబట్టి, కాకికి ఆ పని అప్పజెప్పింది.  కాకి అడవి అంత తిరుగుతూ ఆ జింక ఒక వలలో బందించ బడి ఉండడం చూసి తన మిత్రులైన ఎలుక మరియు తాబేలు కి చెప్తుంది . వెంటనే ఎలుక కాకి అక్కడికి చేరుకుంటాయి , తర్వాత నిదానంగా తాబేలు కూడా ఆపదేశానికి చేరుకుంటుంది. 


అక్కడ వలలో బంధించబడిన జింకను ఎలుక తనపళ్ళతో వలని, కొరికి జింకను కాపాడుతుంది. 


ఆ తర్వాత అక్కడికి వచ్చిన వేటగానికి కోపంతో చిరిగిపోయిన వల ను, చూసి అక్కడికి వచ్చిన తాబేలును పట్టుకుంటాడు. 


అయితే ఆ మూడు కూడా మరొక అద్భుతమైన ప్రణాళిక రచించి, ఒక నది ఒడ్డున జింక చనిపోయినట్టు నటించమని చెప్తాయి. 


అప్పుడు వేటగాడు చనిపోయిన జింకను చూసి పట్టుకున్న తాబేలును కింద వదిలిపెడతాడు, వెంటనే ఆ జింక లేచి పరిగెడుతుంది .


తర్వాత తాబేలు కూడా నీటిలోకి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. 

  


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 


Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక 


Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 

Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 


Once up on a time, A turtle mouse and a crow live happily as best friends in a forest.


The deer came there very scared and the crow saw the deer and jumped up the tree, the mouse jumped into the hole and the turtle jumped into the water.


Then they came to the deer and visited it saying that it has nothing to fear. But the deer got upset saying that a hunter was chasing her.


Since then the deer also befriended the three and the four became good friends. One day the deer suddenly disappeared and the crow, the mouse and the tortoise got confused and all three started searching.


But since the tortoise could not walk very fast, the task was assigned to the crow. The crow roams the forest and sees the deer trapped in a net and tells his friends the mouse and the tortoise. Soon the rats and crows reach there, and slowly the turtle also reaches its destination.


There, the rat traps the deer with its teeth and saves the deer by biting it.


After that, the hunter who came there got angry and saw the torn net and caught the turtle that came there.

 


But the three come up with another brilliant plan and ask them to pretend that a deer is dead on the bank of a river.


Then the hunter sees the dead deer and drops the turtle he caught, and immediately the deer gets up and runs.


Later the turtle also dives into the water to save its life.


Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం


Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక 

#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html


Moral: పిల్లలు ఈ కథ కి ,మంచి నీతి నీ మీరే కామెంట్స్ తెలుప గలరు.


Best Friends Moral story on friendship | తాబేలు ఎలుక 

No comments:

Post a Comment

Powered by Blogger.