The Fox, Tortoise Telugu moral story | నక్క మరియు తాబేలు | Friendship Stories for Kids
Dear All Friendship Stories Readers, here is the she story about The Fox, Tortoise, and Lion friendship Telugu moral story | Telugu moral stories on friendship.
అనగనగా ఒక అడవిలో ఒక సరస్సు వద్ద ఒక నక్క మరియు తాబేలు నివసిస్తూ ఉండేవి .అవి రెండు దగ్గరగా నివసిస్తూ ఉండడంతో అవి మంచి స్నేహితులుగా మారాయి.
ఒకరోజు అవి రెండు కలిసి అడవికుండా నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాయి, అయితే ఇంతలో అక్కడికి ఒక సింహం వచ్చింది.
వెంటనే సింహాన్ని చూసి ఆ రెండు కూడా ప్రాణభయంతో అక్కడి నుండి పరిగెత్తడం ప్రారంభించాయి.
అయితే నక్క మాత్రం వేగంగా వెళ్ళిపోయింది. తాబేలు నిదానంగా ఉండడంతో ఆ సింహం తాబేలును పట్టుకుంది ,అయితే ఆ సన్నివేశాన్ని దూరంగా నుండి ఆ నక్క చూస్తూ ఉంది.
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం
ఎలాగైనా నా తాబేలు స్నేహితుడిని కాపాడాలి అని అనుకుంది. సింహం ఆ తాబేలును తినడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ దానిని కొరకడం దానివల్ల కాలేదు చిప్ప చాలా గట్టిగా ఉండడంతో తాబేలు ను తినడానికి దానికి వీలు కాలేదు.
తర్వాత నక్క మెల్లగా దాని దగ్గరికి వచ్చి సింహ రాజా, నువ్వు ఈ తాబేలు తినాలంటే దీనిని ముందుగా నదిలోకి విసరి వేయి అప్పుడు ఇది మెత్తగా మారుతుంది నువ్వు తినడానికి వీలుగా ఉంటుంది అని చెప్పింది.
వెంటనే సింహం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తాబేలును నదిలోకి విసిరేసింది ,అప్పుడు అక్కడి నుండి నక్క కూడా పారిపోయింది.
తర్వాత తను చేసిన తప్పుకు సింహం బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ విధంగా నక్క తన స్నేహితుడైన తాబేలును తెలివైన ఆలోచనతో కాపాడుకుంది.
Moral of the story కథ యొక్క నైతికత: కష్ట కాలంలో నిజమైన మిత్రులు మాత్రమే సహాయం చేస్తారు.
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids
The Fox, Tortoise Telugu moral story | నక్క మరియు తాబేలు | Friendship Stories for Kids
Read Also : Latest Kuwait Bus Routes and Timing Information
A fox and a turtle lived by a lake in a forest. They lived close together and became good friends.
One day the two of them were traveling together in the forest, but in the meantime a lion came there. Immediately seeing the lion, both of them started running from there in fear of their lives.
But the fox went fast. As the tortoise was slow, the lion caught the tortoise, while the fox watched the scene from a distance.
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
She thought she had to save my turtle friend anyway. The lion is trying so hard to eat the turtle. But it could not bite it because the shell was so hard that it could not eat the turtle.
Then the fox slowly approached it and said, lion king, if you want to eat this turtle, first throw it into the river and then it will become soft and you can eat it.
Immediately the lion immediately threw the tortoise into the river without thinking, and the fox also ran away from there. Later, the lion felt sorry for his mistake and went away, so the fox saved his friend the tortoise with a clever idea.
Moral of the story: Only true friends help in difficult times.
Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English
Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News
Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, The Fox, Tortoise Telugu moral story | నక్క మరియు తాబేలు | Friendship Stories for Kids
The Fox, Tortoise Telugu moral story | నక్క మరియు తాబేలు | Friendship Stories for Kids
#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids
No comments:
Post a Comment