Good Friendship and Bad Friendship - మంచి సహవాసం, చెడు సహవాసం | Telugu Moral story
Good Friendship and Bad Friendship - మంచి సహవాసం, చెడు సహవాసం | Telugu Moral story |
ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషం గా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బైటకి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలని దొంగిలించాడు.
అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది.
ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు.
అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది.
ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “ఒరేయ్ మూర్ఖుడా! ఇక్కడెందుకు న్నావురా?
నీ నాలుక తెక్కొస్తా!” అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు.
అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది.
ఆశ్చర్య పోతూ, బోయవాడు నీలాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను కానీ అది మహా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు.
“ఓహ్, బహుశా అది నా అన్న చిలుక అయ్యిఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు.
మనం ఎలాంటి సాంగత్యం లో ఉంటామో అలాగే తయారవుతాము,” అని అనుకుంది రామచిలుక.
కథ యొక్క నీతి:
మంచి వాడివి కావాలనుకుంటే, మంచి వారి సాంగత్యం లో ఉండాలి.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం
Good Friendship and Bad Friendship - మంచి సహవాసం, చెడు సహవాసం | Telugu Moral story |
Two tortoises nest on a tree and spend time happily with their young. One day, the mother parrot and the father parrot went out looking for food. Meanwhile a boa constrictor stole baby parrots.
One of them escaped from a tortoise and stood on a tree in an ashram, listening to the good words taught by the sages there. Another dragonfly was kept in a cage by the boy. It was used and grown in the loggia of the house. It learned the same thing as long as it listened to curses and bad words.
One day a passerby was sleeping under a tree near his house. Seeing that, the dragonfly said, “Orey fool! Why am I here? Put out your tongue! ” That scared me. He died and fled. After traveling, he joined the ashram. The tortoise there said, “Welcome passerby. You can rest here until you are exhausted, ”she said sweetly.
Surprised, the boy said he met a tortoise like you on the way but it was talking very harshly. ""Oh, maybe it's my brother's parrot. My language is like this because I associate with saints. That's my older brother learning the language of the hunter and talking like that. We will be prepared as we are in a relationship, ”said Ramachiluka.
Moral of the story:
If the good guys want to be good, they have to be in their company.
----------------------
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
Good Friendship & Bad Friendship - మంచి సహవాసం, చెడు సహవాసం | Telugu Moral story | నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
Short telugu moral stories on friendship
Telugu moral stories on friendship pdf
Telugu moral stories on friendship in english
Telugu moral stories on friendship for students
Telugu small Story with Moral
Friendship stories in telugu pdf
Telugu Moral Stories for Project work
Moral Friendship Stories in Telugu wikipedia
No comments:
Post a Comment