Latest

Tuesday, November 12, 2024

Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు

Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు 


Rabbit and Friends Telugu moral story on friendship | Telugu moral stories on friendship


అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది, ఆ కుందేలుకు అడవిలో ఎంతోమంది స్నేహితులు ఉండేవారు. అలా అంతమంది స్నేహితులు ఉన్నందుకు, చాలా ఆనందంగా ఉండేది. 


అయితే ఒకరోజు అడవిలో అది ఆడుతూ ఉండగా ఒకసారి ఒక సింహం తన దగ్గరికి వస్తూ ఉండడాన్ని గమనించింది. వెంటనే ఆ కుందేలు భయపడి దగ్గరలోని ఒక ఏనుగు దగ్గరికి వెళ్లి సహాయం చేయమని అడిగింది, అయితే ఆ ఏనుగు నీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు వేరొక పని ఉంది, అంటూ అక్కడి ఉండి వెళ్ళిపోయింది. 


ఆ తర్వాత కుందేలు అదే అడవిలో కొమ్ములు తిరిగిన ఎద్దు దగ్గరికి వెళ్ళింది. 


ఓ  ఎద్దు రాజా నా కోసం సింహం వస్తుంది దయచేసి మీ కొమ్ములు తో సింహాన్ని నా దగ్గరకు రాకుండా ఆపండి అని ప్రాధేయపడింది. 


అయితే ఎద్దు కూడా నేను సింహాన్ని పారిపోయేలా చేయగలను కానీ, నాకు రైతు నన్ను పొలంలోకి పనికి పిలిచాడు కాబట్టి నేను వెళ్ళాలి అంటూ ఎద్దు అక్కడి నుండి వెళ్ళిపోయింది .ఇప్పుడు కుందేలుకు ఒక జింక కనబడింది, దయచేసి నాకు సహాయం చేయి మీరు నన్ను వీపు పైన ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకుపోండి అని అడిగింది .నిన్ను నామీద మోస్తూ ఆ భారాన్ని ఎందుకు పెంచుకోవాలి అని జింక ఆలోచించింది. 


నాకు కూడా సింహం అంటే భయమే కాబట్టి నా ప్రాణాలు రక్షించుకోవడానికి నేను కూడా పరిగెత్తాలి అని అక్కడ నుంచి వెళ్లిపోయింది. చూస్తుంటే సింహం తన దగ్గరికి రావడం కుందేలు గమనించింది .


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం


ఇక అతనికి వేరే మార్గం కనిపించకపోవడంతో అది వీలైనంత వేగంగా అక్కడి నుండి పరిగెత్తింది. తర్వాత చాలా దూరం వెళ్లి తనను తాను రక్షించుకుంది. 


అయితే అప్పటినుండి కుందేలు తనకు చాలామంది స్నేహితులు మాత్రమే ఉన్నారని అయితే అసలు స్నేహితుడే లేడని వాళ్ళందరూ కూడా స్వార్థపరులని అర్థం చేసుకుంది. 


ఎప్పటికైనా మనల్ని మనమే నమ్ముకోవాలి అని అర్థం చేసుకొని అప్పటినుండి హాయిగా సంతోషంగా జీవించసాగింది.


Moral of the story: ఇతరుల మీద నమ్మకం ఉంచే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. 



Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 


Once upon a time, there lived a rabbit in a forest, and that rabbit had many friends in the forest. It was a pleasure to have so many friends.

Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు


But one day while he was playing in the forest, he noticed a lion approaching him. Immediately the rabbit got scared and went to a nearby elephant and asked him to help him, but the elephant said that he should help you but I have something else to do, he stayed there and left. After that the rabbit went to the horned bull in the same forest.


Oh king of the bull, the lion is coming for me, please stop the lion from coming to me with your horns.


But even the bull can make the lion run away, but the farmer called me to work in the field so the bull went away saying that I have to go. Now the rabbit saw a deer, please help me and ask me to take me on your back and take me somewhere far away. The deer wondered why it should grow.


She left there saying that I also have to run for my life as I am also afraid of lions. While watching, the rabbit noticed that the lion was coming near him.


Seeing no other option, he ran away as fast as he could. Then she went too far and saved herself. But since then the rabbit has come to understand that he has many friends but no real friend and they are all selfish.




She understood that we should always believe in ourselves and lived comfortably and happily ever since.


Moral of the story: Trust yourself instead of trusting others.


Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 


Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు 



Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 



Rabbit and Friends Telugu moral story on friendship | కుందేలు - స్నేహితులు 



#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html

No comments:

Post a Comment

Powered by Blogger.