Father and Son Family Relationship Story | తండ్రి - ఓ కుర్రాడు బంధాన్ని గౌరవించండి |
Father and Son Family Relationship Story | తండ్రి - ఓ కుర్రాడు బంధాన్ని గౌరవించండి oo kurradu telugu lo kathalu stories
ఓ కుర్రాడు - తండ్రి - I Love My Dad | బంధాన్ని గౌరవించండి |
ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు.
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞
కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁
చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒
ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టు కోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాంట్లోనే ఉంటాయని వాడి నమ్మకం.👲
నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు . లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు. ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶
విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా … నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲
ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…
వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓 వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు . ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ను అక్కడిచ్చి.. తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳
ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪
పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃
వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు, ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు.. దాని మీద నా కొడుకు హీరో లా
ఉండాలి అని చెబుతున్నాడు..👨
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం
Father and Son Family Relationship Story | తండ్రి - ఓ కుర్రాడు బంధాన్ని గౌరవించండి
వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨
అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని, ”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.." అంటూ ఏడవసాగాడు !😭
ఇంటికి వెళుతూ వెళుతూ… తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు, ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬
మీకోసం
తన జీతాన్నే కాదు... జీవితాన్నీ దారపోసి.... సర్వస్వాన్నీ సమర్పించిన ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !🙏
బంధాన్ని గౌరవించండి !!🙏 మనసారా ప్రేమించండి !!!🙏
I LOVE MY DAD..💝
Forward if you love your DAD too🙏🙏🏻🙏🏻🙏🏻
Father and Son Family Relationship Story | తండ్రి - ఓ కుర్రాడు బంధాన్ని గౌరవించండి
Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids,
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
#DevotionalStories
Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Read Also : Latest Kuwait Bus Routes and Timing Information
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids
నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
Short telugu moral stories on friendship
Telugu moral stories on friendship pdf
Telugu moral stories on friendship in english
Telugu moral stories on friendship for students
Telugu small Story with Moral
Friendship stories in telugu pdf
Telugu Moral Stories for Project work
Moral Friendship Stories in Telugu wikipedia
No comments:
Post a Comment