Puli Meka Story in Telugu | పులి మేక | Friendships Stories for Kids
Dear All, here are the story about Puli Meka Story in Telugu | పులి మేక | Friendships Stories for Kids.
ఒక అడివి మొదట్ల ఒక మేక , దాని పిల్లలు ఉండేటివి. అప్పుడే వుట్టిన పిల్ల మేక లకు ఏం దెల్వది గదా, అటీటు ఉరుక్కుంట ఆగమాగం జేత్తుండేయి. తల్లి మ్యాక మస్తు కట్టంగ సారిచ్చుకుంట పులులు, తోడేళ్ల పాలి వడకుంట కాపాడుకుంట వచ్చేది. దినాం పిల్ల మ్యాకల్ని సవరిచ్చుడుతోనే అయ్యేది. పొద్దుమాపుల ఎట్లుండాలె… ఏం జెయ్యాలె.. పులి అంటే ఏంటిది.. తోడేలు ఎట్లుంటది… ఏంజేత్తది అనుకుంట పిల్ల మ్యాకలకు మస్తుగ యిగురం జెప్పేది. అయినా భయం లేక తల్లి అటీటు సూడంగనే శనంల మాయమై పోతుండె. లెంకులాడుకచ్చేవారకు తల్కాయ పాణం తోకల కచ్చేది.
ఒక పారి పిల్ల మేక లకు పాలిచ్చి పండవెట్టి ఆకు దేనీకె జరంత దూరం పొయ్యచ్చింది తల్లి మ్యాక. అంతట్లకె ఒక మ్యాకపిల్ల శెంగుశెంగున దుంకుకుంట అడివి లోపల్కి వోయింది. కొంచెం దూరం వోంగనే అవ్వ జెప్పినమాటలు యాదికచ్చినయి… అటీటు జూసుకుంట ఎన్కకు మర్రుదమంట సూశింది గని, అచ్చిన తొవ్వ మర్శిపేయింది.
ఏం జెయ్యాల్నో అర్తంగాలె. అట్టనే నడుసుకుంట ముందటికి పోవట్టింది. అట్ట పోంగవోంగ రాత్రైంది. శీకటి వడంగనే అవ్వ పక్కన ఎచ్చగ పండుకునేదాయె. శిమ్మని శీకటి అయ్యేవారకు మస్తు బుగులు గావట్టింది.
భయంభయంగ జరంత దూరం వోంగనే గమ్మతుగ నాల బొయ్యారమసోంటి గుహ గనిపిచ్చింది. ఆల్లిల్లు గూడ గట్లనే శిన్న గుట్ట మీద ఉంటది గదా! ఆల్లసోంటోల్లుంటరని ఎన్కముందు సూడకుంట లోపలికి ఉరికింది.
పాపం, అది దాని మ్యానమామ నక్క ఇల్లు. అండ్ల ఆడీడ వడున్న మేక.. గొర్రెల బొచ్చుజూసి ఆల్లసోంటి ఇల్లనుకున్నది. తిర్గితిర్గి యాష్టకచ్చింది గదా… మస్తుగ వన్నది. పులిరాజు ఇంటికి దావత్‌కు వేయిన నక్క పండ్లపుల్ల వెట్టుకుని తిన్న కూరను యాజ్జేసుకుంట ఇంటికాడికి అచ్చింది. అది నాలబొయ్యాలరపు గుహనాయె. పిల్ల మ్యాక గుర్కకు బొయ్యి.. బొయ్యి మంట గుహ మార్మోగవట్టె. ఆ అరుపులు ఇనంగనె నక్క తిన్నదంత అర్గిపేంది.
దానికంటె పెద్దదేదో ఇంట్ల సొచ్చిందని బుగులైంది. బుగులుతోనే, “నా ఇంట్ల ఉన్నోల్లెవలుల్లా?” అంట అడిగింది. మ్యాకపిల్లకు అవ్వ జెప్పిన మాటలు యాదికి అచ్చినయి. “నేను యాభై పులుల్ని దినే సింహం మ్యానత్తను” అంట గట్టిగ అరిశింది.
అసలే.. గుహ.. గట్టిగ అరువంగనే నక్క శెవులకు శంకమోలె ఇనచ్చింది. “అయ్యో… దేవుడా!” అంట అడివిరాజు తానికి ఒక్కలెంకల ఉరికింది. అడివిరాజు, ఇంక పులులన్ని అచ్చి గుహ ముంగట నిల్సోని “ఎవలుల్ల లోపట” అనంగనే… “నేను పులుల్ని దినే గిలిని” అంట అరిశింది.
దాని మాటినంగనే ఎక్కడియక్కడ గప్‌చుప్. అడివిలకు గిలి అచ్చిందని, నక్క గుహకాడికి ఎవలు వోతలేరని జీవాలన్ని మాట్లాడుకోంగ తల్లి మ్యాక ఇన్నది. ఎందుకైన మంచిదని గుహకాడికి వోయి పిలిశి సూశింది. మ్యా మ్యా అనుకుంట పిల్ల మ్యాక అరువంగనే తల్లి మ్యాక లోపలికి ఉరికింది. మాపటీలి గాంగనే దొంగదొంగోలె మెల్లగ అడివి దాటి బతుకు దేవుడా అనుకుంట ఇంటికి జేరినయి.
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం
#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids
– పత్తిపాకమోహన్
అది దాని మ్యానమామ నక్క ఇల్లు. అండ్ల ఆడీడ వడున్న మేక.. గొర్రెల బొచ్చుజూసి ఆల్లసోంటి ఇల్లనుకున్నది. తిర్గితిర్గి యాష్టకచ్చింది గదా... మస్తుగ వన్నది. పులిరాజు ఇంటికి దావత్‌కు వేయిన నక్క పండ్లపుల్ల వెట్టుకుని తిన్న కూరను యాజ్జేసుకుంట ఇంటికాడికి అచ్చింది.
దారితొప్పి నక్క గుహలో సొచ్చిన మేక పిల్ల.. పులికే గుబులు పుట్టించింది
Puli Meka Story in Telugu | పులి మేక | Friendships Stories for Kids
An Adivi was originally a goat and her kids. What is the best thing for the newly born baby goats? Mother Maka Mastu used to come to protect tigers and wolves. Dinam Pilla used to be with the mechanical fixer. It is like a sunflower... What is it?.. What is a tiger... It is like a wolf. However, if there was no fear, Sanamla would disappear immediately. Every time Lenkulada comes, Talkaya Panam Tokala would come.
After nursing the baby goats, the mother of the Pandavetti leaves was kept at a distance. Just like that, a macabre snorted inside. At a little distance Vongane Awva Jappinamatalatu Yadikacchinai... Atitu Jusukunta Enkaku Marrudamanta Sushindi Gani, Acchina Tuvva died.
Know what you have won. Attane Nadusukunta went ahead. Atta Pongawonga is the night. As soon as it gets cold, it grows next to the tree. Shimmani was cold and drunk.
In the distance, the boyyaramasonti cave was seen by the giant snake. Allillu Guda is like a small mound on a bed! Allasontolluntarani sudakunta hanged inside earlier.
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
Unfortunately, it is the home of its manamama fox. Andla Audida Vadunna Meka. Tirgitirgi Yashtakata Gada... Mastuga Vanna. Yajjesukunta took the curry which was eaten by the fox, which was served at Puliraju's house for dawat. It is a cave like Nalaboiyala. Pilla Macha Gurka Boyi.. Boyi Manta Guha Marmogavatte. Those screams were as angry as the fox ate.
Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English
It was felt that something bigger than that had entered the house. With cheeks, "Who are the children of my house?" Anta asked. Yadi was given the words that the mother had spoken to Macabilla. "I am a lion who kills fifty tigers" cried Anta loudly.
In fact.. the cave.. the hard-shelled fox liked it like a cone. “Oh… God!” Anta Adiviraju had a single thought. Adiviraju called the other tigers and shouted to Nilso, "Evalulla Lopata" in the cave...
It's a word of mouth everywhere. Mother Macka said to all the living beings that the Adivis are scared and the fox can't get into the cave. Voi Pilishi suggested to the caveman that it was good. The mother of the child, who thought it was a mother, hung herself inside. My father's gang crept slowly across the hills and entered the house of the God of Life.
– Pattipakamohan
It is the home of its uncle the fox. Andla Audida Vadunna Meka. Tirgitirgi Yashtakata Gada... Mastuga Vanna. Yajjesukunta took the curry which was eaten by the fox, which was served at Puliraju's house for dawat.
A goat kid that wandered into the fox's cave gave birth to a tiger cub
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids
Read Also : Latest Kuwait Bus Routes and Timing Information
Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News
Puli Meka Story in Telugu
Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Puli Meka Story in Telugu | పులి మేక | Friendships Stories for Kids Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, Puli Meka Story in Telugu | పులి మేక | Friendships Stories for Kids
నీతి కథలు, books, chandamama kathalu, childrens stories, folk tale, hitopadesam, indian folk tale, indian folk tales, indian stories, indian story, jataka tales, kadhalu, kathalu, kids stories, moral stories, moral stories in telugu, neeti kathalu, panchatantra, short stories, simple stories, stories, story, telugu, telugu కథలు, telugu నీతి కథలు, telugu blog, telugu books, telugu children stories, telugu folk tale, telugu folk tales, telugu kadhalu, telugu kathalu, telugu kids stories, telugu moral stories, telugu neeti kathalu, telugu short stories, telugu stories, telugu stories for children, telugu stories for kids, telugu story
No comments:
Post a Comment