Latest

Tuesday, November 19, 2024

IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం

IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం


Dear Al, here is the Telugu Story about IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం.


కలెక్టరు - పేదరికం  - IAS Collector - Poor Story 


అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి!

అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి. చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు.

IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం




పవన్ వాళ్ళ నాన్న ఆ ఊరిలోకెల్లా ధనవంతుడు. అయినా పవన్‌కు రవంతైనా గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. పవన్ కు అంజిని చూస్తే జాలి అనిపించింది. అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు.


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 

IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం



ఒకసారి కనీస అవసరాలు తీరాక, అంజి తప్పుదారులు తొక్కటం మొదలు పెట్టాడు. చెడు స్నేహాలు మొదలయ్యాయి. క్రమంగా దొంగతనం కూడా అలవడింది. అది పవన్‌కు నచ్చలేదు. దాంతో వాళ్ళిద్దరికీ పోట్లాటలు మొదలయ్యాయి. పవన్‌ అంజితో మాట్లాడటం మానేశాడు.

మొదట్లో ఆ సంగతిని అంజి కూడా పట్టించుకోలేదు. అయితే చెడు స్నేహాలు మప్పిన వాళ్ళంతా రాను రాను ముఖం చాటు చేశారు. దొంగతనాలు తనకు తిండి పెట్టవని అంజికి త్వరలోనే తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంగతిని గుర్తించీ ఏమి ప్రయోజనం? పవన్‌కి ముఖం చూపించాలంటే కూడా సిగ్గు వేసింది అంజికి. దాంతోబాటు తిండి తిప్పలకూ కష్టమైంది మళ్ళీ.

అందుకని అంజి ఆ ఊరిని వదిలి, దగ్గరలోనే ఉన్న మరో ఊరికి వలస వెళ్ళిపోయాడు. అతని అదృష్టంకొద్దీ ఆ ఊళ్ళో ప్రభుత్వ బడి, ప్రభుత్వ వసతి గృహం చక్కగా పనిచేసేవి! అట్లా అంజికి చదువుకునేందుకు కనీస వసతులు లభించాయి. దురలవాట్లనుండి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు గనక, ఇప్పుడు అతను మానసికంగా గట్టి పడ్డాడు కూడాను. 

దాంతో అంతవరకూ బయటపడని అతని తెలివి తేటలు బయటపడటమూ మొదలైంది! సంవత్సరం తిరిగే సరికి, ఆ ఊళ్ళో అందరిలోకీ చక్కగా చదివే పిల్లవాడుగా పేరు తెచ్చుకున్నాడు అంజి.

అలా ఉండగా ఒకసారి ఆ ఊరికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారి మాటలు అంజికి బాగా నచ్చాయి. ""బాగా చదువుకుంటే నేను కూడా కలెక్టరును కావచ్చు. నేను కలెక్టరునై మన దేశంలో అసలు పేదరికం అన్నదే లేకుండా చేస్తాను"" అని, అంజి మరింత పట్టుదలతో చదవసాగాడు.

పదవ తరగతిలో మంచిమార్కులతో పాసైన అంజికి పై చదువులు ఉచితంగా చదువుకునేందుకు తగిన స్కాలర్షిప్పులు దొరికాయి. 

ఇక అతను ఆ పైన దేశం మొత్తానికీ‌ పేరెన్నిక గన్న విశ్వవిద్యాలయాల్లో చదివి, గొప్ప అర్హతలు సంపాదించు-కున్నాడు. చివరికి అంజి, తన చిరకాల స్వప్నమైన ఐఏఎస్‌ను సాధించగలిగాడు కూడా. అలా తను పుట్టిన జిల్లాకే అంజి కలెక్టరుగా వచ్చాడు.


Moral of the Story :

బాగా చదువుకుంటే నేను కూడా కలెక్టరును కావచ్చు. నేను కలెక్టరునై మన దేశంలో అసలు పేదరికం అన్నదే లేకుండా చేస్తాను.


IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం


Collector - Poverty - IAS Collector - Poor Story

It is a remote village. From there, you have to walk for many days to go to Patna!

Anji lived in such a remote village. His parents died when he was young. Since then, he had to face many hardships as he had no food to eat and was unable to push a cart to survive. In such circumstances he met a boy named Pawan.

Pawan's father is the richest man in the village. However, Pawan was not as proud as Ravant. He also has a very compassionate heart. Pawan felt sorry to see Anji. He provided clothes to wear, food to eat, money for school fees - all this he supported. Even Pawan's mother and father did not object to this. They also encourage Pawan's good deeds.

Once the minimum requirements were met, Anji started trampling the wrongdoers. Bad friendships started. Stealing also gradually became a habit. Pawan didn't like that. Both of them started fighting with that. Pawan stopped talking to Anji.

Anji didn't even care about that at first. But all those who were affected by bad friendships made a face. Anji soon learned that stealing would not feed him. But what is the point of recognizing that now? Anji was too shy to show her face to Pawan. Also, it was difficult to turn the food again.

So Anji left that town and migrated to another nearby town. As luck would have it, the government school and the government hostel were functioning well in that village! Atla Anji got minimum facilities to study. Determined to stay away from evil, Ganaka is now mentally tough.


Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 



With that, his wisdom that has not been revealed until now has started to emerge! As the year rolled around, Anji became known as a well-read child in the village.

Meanwhile, once the district collector came to that town. Anji liked the collector's words very much. ""If I study well, I can also become a collector. "I am the collector and I will eradicate real poverty in our country," Anji continued to read with more insistence.

Anji passed the tenth standard with good marks and got suitable scholarships to study the above studies for free.

On top of that, he studied in many famous universities all over the country and earned great qualifications. Finally, Anji was able to achieve his lifelong dream of becoming an IAS. So he came to the district where he was born as Anji Collector.


Moral of the story:
If I study well, I can be a collector too. I am a collector and I will eliminate real poverty in our country.

 

Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 


 

 friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #stories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

IAS Collector - Poor Moral Story for Kids | కలెక్టరు - పేదరికం

  

Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం



#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html


Short telugu moral stories on friendship

Telugu moral stories on friendship pdf, Telugu moral stories on friendship in english , Telugu moral stories on friendship for students

Telugu small Story with Moral

Friendship stories in telugu pdf

Telugu Moral Stories for Project work

Moral Friendship Stories in Telugu wikipedia



No comments:

Post a Comment

Powered by Blogger.