Somu Tabelu Telugu Stories Kathalu | సోము - తాబేలు
Dear All Telugu Stories Readers, here is the Telugu Story about Somu Tabelu Telugu Stories Kathalu | సోము - తాబేలు.
అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.
సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది.
Somu Tabelu Telugu Stories Kathalu | సోము - తాబేలు
వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది.
ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది. సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు.
ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు. ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది.
ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు. గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.
ఇక చేసేదేమీలేక, 'తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు చాటింపించారు.
చాటింపును విన్న సోము ఆలోచించాడు: 'ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు.' అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు.
చివరికి అతని ప్రయత్నం ఫలించింది- ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు!
సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది. హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు.
సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.
Somu Tabelu Telugu Lo Stories Kathalu | సోము - తాబేలు
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories
Somu - Turtle Telugu Moral Story.
Once upon a time, there was a kingdom. A couple living in that kingdom did not have children for a long time. After performing many vows and rituals, a son was born to them. The couple named him Somu and raised him with great love.
When Somu was in the eighth grade, all the school children went on a picnic to see the Ganges. Somu liked the atmosphere and tranquility there very much. While he was sitting there looking into the river, some children gathered in the distance and started making some mischief. Somu immediately went there and saw. All the children were playing with a turtle that had come to the bank, pushing it back and forth. Somu felt very sad when he saw that.
He argued with the children and sent them all away. Then he picked up the injured turtle and carried it into the river and released it. Surprise! As soon as it fell into the water, the turtle spoke. "Oh good father! Your kindness is unforgettable.
The kindness you have done for me, who was in danger, is very great. In return, I want to do something for you. Ask, what do you want!" it said. Somu said that he did not want anything, and that if he wanted anything, he would ask when he needed it, and moved on.
After a long time after this incident, Somu reached adulthood. Having learned a lot, he became famous as a hero.
Meanwhile, once the daughter of the king of that country went to the Ganges river with her friends to take a bath. While bathing in the river, her favorite gemstone necklace slipped and fell into the river. She was very fond of that magnificent necklace. The princess was so upset that she did not even eat properly. No matter how much anyone tried to talk her out of it, she could not calm down. She began to grow weaker day by day without food.
The king tried to make her happy. He sent many swimmers into the fast-flowing Ganges. But they all got swept away like paper boats by the speed of the river. Some of them became food for the fish in the river.
With nothing else to do, the king announced, 'If any intelligent and courageous young man can bring back that necklace, he will not only marry his daughter to them, but also give them half his kingdom.'
Hearing the announcement, Somu thought: 'How can that necklace go without being found by so many swimmers?' He said, 'It must be stuck under some rock in the river. It may not be possible for ordinary humans to remove it.' Still, he thought that anything was possible if he tried, so he jumped into the river and started searching under the rocks.
Finally, his efforts paid off - he saw something shining under a large rock. However, while trying to reach it, he got stuck in a whirlpool in the river. At that moment, when he thought his life was certain, Somu floated to the surface of the water! And somehow, look, the tortoise who had helped him!
Hearing Somu's wish, the tortoise lifted the rocks in the river and brought the necklace of gems and gave it to Somu. After receiving the necklace, Somu went straight to the royal palace and gave the necklace of gems to the princess.
Moral of the Story :
The happy king not only gave Somu his daughter, but also honored him with half of his kingdom. After that, Somu ruled the kingdom well and became known as the 'Kind King'.
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
#DevotionalStories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids
Read Also : Latest Kuwait Bus Routes and Timing Information
Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids,
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
Short telugu moral stories on friendship
Telugu moral stories on friendship pdf
Telugu moral stories on friendship in english
Telugu moral stories on friendship for students
Telugu small Story with Moral
Read Also : Latest Bahrain Bus and Timing Information https://bahrainbus.blogspot.com/Friendship stories in telugu pdf
Telugu Moral Stories for Project work
Moral Friendship Stories in Telugu wikipedia
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories
children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
No comments:
Post a Comment