Latest

Wednesday, November 20, 2024

Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024

Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ



Dear All, Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024 

ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; 

ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి ""రెండో పక్క ఎక్కడున్నది? 

మిగిలిన శరీర భాగాలేమైనాయి?"" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. ""రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?"" అన్నారు. ""ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది"" అన్నాడు రామకృష్ణుడు.


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: ""కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనపు గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాను నేనుకూడా"" అని. రాయలవారి ముఖం విప్పారింది. ""అద్భుతం! పాత, మసిబారిన చిత్రాల్ని తీసేసి, మీరు కొత్త చిత్రాలు గీయండి"" అన్నారు.

Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024



తెనాలి రామకృష్ణుడు పాత పటాల మీద సున్నం కొట్టించేసి ఆయా స్థలాలలో తన సొంత చిత్రాలు గీశాడు. అక్కడొక కాలు, ఇక్కడో కన్ను, ఇంకోచోట ఒక వేలు గీశాడు. 

అలా గోడలనన్నింటినీ శరీర భాగాలతో నింపి తన హస్తకళా నైపుణ్యాన్ని చూసేందుకు రాయలవారిని ఆహ్వానించాడు. విడివిడి శరీర భాగాల్ని చూసిన రాజుగారు నివ్వెరపోయారు. ""మీరిక్కడ ఏం చేశారు రామకృష్ణా, చిత్రాలేవి?"" అన్నారు.

""చిత్రాల్లో వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి"" అన్నాడు రామకృష్ణుడు తాపీగా. ""మీరింకా నా చిత్రాల్లో అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు"" అన్నాడు మళ్లీ. 

Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 



రాయల వారికి ఉత్సాహం పెరిగి, చూపించమన్నారు. 

రామకృష్ణుడు రాయలవారిని ఒక గోడ దగ్గరికి తీసుకవెళ్లి చూడమన్నాడు గర్వంగా. ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చ రంగు గీతలు మాత్రం ఉన్నాయి అక్కడక్కడా.

 Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024


Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024


 Painting of Tenali Rama | Friendship Stories for Kids 2024


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Once the Rayals thought that their building was empty. He thought, ``Wouldn't it be beautiful if there were paintings on the walls?'' He employed a painter for the work;


The painter drew beautiful pictures with his creation. Everyone appreciated them a lot, but Tenali Ramakrishna had many questions. When a person saw the picture standing on the side, Ramalinga asked, "Where is the other side?"


What about the rest of the body parts? The royals laughed. "Ramakrishna, do you know? Shouldn't you imagine them?" "Oh, that's what dolls used to talk about. I understand now" said Ramakrishna.


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


After some months Ramakrishna came to Rayalavari and said: "For some months I have been practicing painting day and night. I will also draw some pictures on the walls of your building. Rayalavari's face widened. ""Wonderful! "Take away the old, worn out pictures and draw new ones," he said.


Tenali Ramakrishna painted his own pictures on the old maps with chalk. He drew a leg there, an eye here, a finger elsewhere.


So he filled all the walls with body parts and invited the Rayas to see his craftsmanship. Seeing the separate body parts, the king was shocked. "What are you doing here, Ramakrishna, these pictures?" he said.


"You have to imagine what is not shown in the pictures," Ramakrishna said sternly. "You haven't seen anything extraordinary in my films yet," he said again.


Raya got excited and asked them to show.


Ramakrishna proudly took the Rayalas to a wall and asked them to see them. That wall is empty. There are green lines here and there. 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 


Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం



#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


Short telugu moral stories on friendship

Telugu moral stories on friendship pdf

Telugu moral stories on friendship in english

Telugu moral stories on friendship for students

Telugu small Story with Moral

Friendship stories in telugu pdf

Telugu Moral Stories for Project work

Moral Friendship Stories in Telugu wikipedia


Painting by Tenali Ramu తెనాలి రాముని చిత్రకళ | Friendship Stories for Kids 2024

The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html


No comments:

Post a Comment

Powered by Blogger.