New Moral Story Santhosham Anandam | సంతోషం ఆనందం కలగాలంటే...
New Moral Stories for Kids | సంతోషం ఆనందం కలగాలంటే...
అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు. ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు. ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేశారిపోయారు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు.
ఎప్పుడూ ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇక ఆయన నోరు తెరిస్తే చాలు... విషపూరితమైన మాటలే నోటినుంచి వస్తాయి.
అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయన్ను దూరం పెట్టారు. ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది. అతని పక్కన ఉంటే అవమానంగా భావించేవారు గ్రామస్తులు.
తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఈ ముసలాయన. ఇక ఓ రోజు వచ్చింది. ఆరోజుతో ఆయనకు 80 ఏళ్లు వచ్చాయి.
ఓ రోజున గ్రామప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు. ఎప్పుడూ ముభావంగా ఉండే ఆ ముసలాయనలో పెను మార్పు కనిపించింది. ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు సరికదా.. అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది.
అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఇక గ్రామస్తులంతా గుమికూడి ఆ ముసలాయన్ను "ఏమైంది..ఏంటి నీలో ఈ మార్పు " అని అడిగారు. అందుకు ముసలాయన ఇలా సమాధానం ఇచ్చాడు.
"ఏమీ లేదు.. 80 ఏళ్లు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను. కానీ నాకు సంతోషం దక్కలేదు. ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెదకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను" అని సమాధానం ఇచ్చాడు.
కథలో నీతి:
సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి.
Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids
Read Also : Latest Kuwait Bus Routes and Timing Information
New Moral Story Santhosham Anandam | సంతోషం ఆనందం కలగాలంటే...
Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English
Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News
New Moral Story Santhosham Anandam | సంతోషం ఆనందం కలగాలంటే...
If you want to be happy...
An old man lived in a village. This old man is also one of the unfortunate people in the world. All the people of that village were fed up with what he was doing. He was always worried about something.
He was always complaining about something and causing trouble to others. If he opens his mouth, poisonous words will come out of his mouth.
That is why the people of that village kept the old man away. His behavior became his curse. Villagers used to feel shame if they were next to him. This is the old man who hurts others with his words and takes away their happiness. Another day came. He turned 80 that day.
One day all the villagers heard a news about him. A great change was seen in the old man who was always handsome. Not complaining about anyone right.. He has a smile on his face.
Moreover, it was reported that he was seeing light on his face. All the villagers gathered and asked the old man, "What happened..what is this change in you". The old man replied like this.
He replied, "Nothing. For 80 years I have been searching for happiness and joy. But I have not found happiness. Now I have stopped looking for happiness and happiness and am just enjoying my life. That's why I am happy."
Moral of the story:
If we stop looking for happiness and enjoy the life God has given us, happiness will come by itself.
Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids,
#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids
The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html
Short telugu moral stories on friendship
Telugu moral stories on friendship pdf
Telugu moral stories on friendship in english
Telugu moral stories on friendship for students
Telugu small Story with Moral
Friendship stories in telugu pdf
Telugu Moral Stories for Project work
Moral Friendship Stories in Telugu wikipedia
No comments:
Post a Comment